Wednesday, June 30, 2010

AFFIRMATIONS




























“The law of expression: Whatever is expressed, is impressed. Whatever you say to yourself, with emotion, generates thoughts, ideas and behaviours consistent with those words. Be sure to talk about the things you want, and refuse to talk about the things you don’t want. “

Anthony Robbins, world renowned expert on motivational thinking, said it best..."By repeating an affirmation over and over again, it becomes embedded in the subconscious mind, and eventually becomes your reality. That is why you need to be careful what you think and believe, because that is exactly what you will get!"

Recognize and cultivate the power of autosuggestion. It works and is an essential tool in maintaining peak performance. We are all performers in one way or another and it is particularly valuable to use such techniques of athletes and public figures for our own enhancement.

If you want to become more enthusiastic, every day repeat (when you get up in the morning, and you go to bed each night) "I am more enthusiastic today and am improving this trait daily". Repeat it for five times with feeling.
Purchase a notepad and write out this mantra over and over. Do it for three weeks (21 days) with regular practice and feel that this quality is developing. Very soon it will come.

This is a strategy that Indian sages have employed for thousands of years to aid their spiritual and mental development. Do not be discouraged if the results are not immediate, they will certainly develop. The spoken word is a powerful influence on the mind. Affirmations are always positive, present tense, and personal but while repeating them, FEEL them being a reality.


The above said procedure may be repeated with the following 14 affirmations too. The more consistently you use these affirmations, and any others you may create yourself, with feeling, the quicker you get the results.
Fourteen affirmations to live by

1]. I believe in myself and my abilities.

2]. I have a positive self image.

3]. I always focus on the positive.

4]. I always act in the present. I do it now.

5]. I take possession of mind in such strength or degree that my emotions, my instincts and my body are under my full control.

6]. I believe that every cell in my body is alive with health and energy. My body is strong and healthy with a remarkable capacity for healing.

7]. I have the inner confidence and courage.

8]. I define my purpose/ mission and reason for living (mention the purpose).

9]. I constantly visualize my purpose and I am obsessed with my purpose.

10]. I think positively, with faith that I can realise my purpose.

11]. I have a plan for my success.

12]. I execute my plan and produce desired results.

13]. I persist in my efforts with unshakable faith.

14]. Everyday, in everyway I’m getting better and better.


 
To affirm is to make firm.
 Whatever we plant in our subconscious mind and nourish with repetition and emotion will one day become a reality.
 The more intensely we feel about an idea or a goal, the more assuredly the idea, buried deep in our subconscious, will direct us along the path to its fulfillment

ఏకాక్షరంతో మనవాళ్ళు చేసిన పద ప్రయోగాలు కొన్ని...


[Thyaga R S Annambhotla గారి "నా తెలుగు రాతలు!" (http://diversityintelugu.blogspot.com/) లో 'ఏకాక్షరంతో మనవాళ్ళు చేసిన పద ప్రయోగాలు కొన్ని' చూసిన తరువాత ఇది ఇక్కడ చేర్చడం జరిగింది.] 
క.నేనెన్నెన్నో నిన్న
న్నానని, నీనాననానినానని, నన్నో
నానీ! నిన్నూనిననను
నౌ, నౌ, నననీన నిన్ను నన్నౌనెన్నన్.
(కవిరాజు సంబర సూర్యనారాయణ శాస్త్రి-"తిమ్మరుసు మంత్రి") 


ఓ నానీ! నేను; నిన్ను= నిను గురించి,

ఎన్నెన్నో=ఎన్నియో మాటలు,
అన్నానని= అంటిననియు,
నీనాన= నీ సిగ్గును,
నానినానని= పోగొట్టితిననియు,నిన్ను; 
ఊనిన= నమ్మియున్న,
నను= నన్ను,
నన= పువ్వు, ఈన= వికసించినట్లు,
నౌనౌ= నవ్వు నవ్వు,
నిన్ను, నన్ను= మనలనిద్దఱను (అపుడు),ఎన్నన్ ఔను= పొగడదగును. 
_____________________________________________

Monday, June 28, 2010

~DEATH~


WHAT A WONDERFUL WAY TO EXPLAIN IT!!!!! 
  
A sick man turned to his doctor, 


as he was preparing to leave the examination room and 


said, 

“Doctor, I am afraid to die. 



Tell me what lies on the other side.” 

Very quietly, the doctor said, “I don’t know.” 


“You don’t know? 



You, a Christian man, do not know what is on the other 


side?” 

The doctor was holding the handle of the door; 



on the other side came a sound of scratching and 


whining, 


and as he opened the door, 


a dog sprang into the room 


and leaped on him with an eager show of gladness. 




Turning to the patient, the doctor said, 


“Did you notice my dog? 





He’s never been in this room before. 




He didn’t know what was inside.


 


He knew nothing except that his master was here, 





and when the door opened, he sprang in without fear.
 
I know little of what is on the other side of death, 


but I do know one thing… 

I know my Master is there and that is enough.” 
 

కని పెంచే విధాతలు


జన్మప్రదాతలను దైవపీఠంపై ప్రతిష్ఠించిన మహోన్నత సంస్కృతి మనది. తమకు దేహాన్నిచ్చి, రూపందిద్ది, ప్రాణం పోసి, చలనాన్ని కల్పించిన తల్లిదండ్రులను 'మాతృదేవోభవ... పితృదేవోభవ' అన్న మూలమంత్రంతో అర్చించే మహత్తర సంప్రదాయానికి వారసులు ఇక్కడి పిల్లలు! బిడ్డలు అమ్మానాన్నల అనురాగ ఫలాలు. ఆశాదీపాలు. కంటివెలుగులు. పసితనాన 'అంగరక్ష, ఆదిరక్ష, దీపరక్ష, చిన్ని నా బుజ్జాయికి శ్రీరామరక్ష'- అంటూ కన్నతల్లి నోట జాలువారిన జోలపాట... చిరుతప్రాయానేకాదు, జీవనపర్యంతమూ వ్యక్తిని ఆశీర్వదించే ఆరో వేదమే. నాన్నారు అదిలించే వేళ, ధీమాగా దాక్కోవడానికి అమ్మ అందించే చీరకొంగుచాటు పాపడికి చిలిపి రక్ష! అమ్మ గసిరే సమయాన, లెక్కలేనట్లుగా లేడిపిల్లలా చెంగున వచ్చి వాలేందుకు గుడిగా మలచిన నాన్నారి ఒడి చిన్నారికి గడుసు రక్ష! ఇతరుల పిల్లలకంటే తమ కలల పంటలే జనమెచ్చు బిడ్డలని ప్రతి తల్లీ తండ్రీ గర్వించడం లోకసహజం. 'వీధినెందరు వున్న విసరదే గాలి- రచ్చనెందరు వున్న రాదమ్మ వాన/ చిన్న నా అబ్బాయి వీధి నిలుచుంటె- మొగిలిపువ్వుల గాలి, ముత్యాల వాన' అని మురిసిపోయే అమ్మ గళంతో అబ్బాయి తండ్రీ శ్రుతి కలపడం తెలుగింటి మురిపెం. బుగ్గలు సొట్టపడేలా తమ అమ్మణ్ని 'కిలకిలా నవ్వితే కలువల్లు పూసె- కలువరేకులేమొ కలికి చూపుల్లు' అనీ అయ్య, అమ్మ పరవశించడం తెలుగు లోగిళ్ల ముచ్చట. తల్లిదండ్రులు తమ పిల్లల్ని మణిమాణిక్యాలతో అభిషేకించలేకపోవచ్చుకానీ, వాటి కాంతుల్ని ధిక్కరించేలా మిలమిలమెరిసే మల్లెపువ్వుల్లాగా వారిని చూసుకుంటారు. బిడ్డలకు వారు పట్టుపరుపుల్ని అమర్చలేకపోతే మాత్రమేం, వాటి మెత్తదనం దిగదుడుపనిపించే తమ రెక్కల్నే వారికి పక్కలుగా పరుస్తారు. పసికూనలుగా తమ చిన్నారులు బుడిబుడి అడుగులు వేసే వేళ, వారికి ఆసరాగా తమ చేతుల్నే అందించేటప్పుడు అమ్మానాన్నలది అనిర్వచనీయమైన ఆనందమే. చేతికి అందివచ్చేదాకా, పిల్లల వడివడి నడకలకు ఆలంబనగా తమ భుజాల్నే దండెలుగా కూర్చేదీ అమ్మానాన్నలు కాక ఇంకెవ్వరీలోకంలో?

పొత్తిళ్లనాడే కాదు, ఎంత ఈడు వచ్చినా తమ సంతానం కన్నవారి కళ్లకు పసివాళ్లే. పెరిగి పెద్దయి పెళ్లిళ్త్లె మనవల్ని మనవరాళ్లను తమకు కానుక చేసిన వయసులోనూ తమ బిడ్డలు తల్లిదండ్రులకు చిన్నపిల్లలే. అందుకే- పెద్దవాళ్లయ్యాకా వాళ్లు కట్టెదుటే కనబడుతుంటే వారికో తృప్తి. కార్యార్థులై వెళ్లిన పిల్లలు గూటికి తిరిగి వచ్చిన క్షణాన వారికో సంతుష్టి. అలా రానివేళ వారి మదిని తొలుస్తూ ఏదో వెలితి. తాను ఒక్క నిమిషం కనబడకపోతేనే, ఊరంతా వెదికే తండ్రి, ఏ వేళా తనను ఇల్లు కదలనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి- హిమాలయాల్లో చిక్కుబడిన తన జాడ తెలియక ఎంత దిగులు పడుతున్నారోనని ప్రవరుడు తల్లడిల్లుతాడు. ఇంటికి వెళ్లే దారి చూపమని వరూథినిని అభ్యర్థిస్తూ- 'జననీజనకుల్‌ కడువృద్ధులు/ ఆకటన్‌ సోలుచునెదురు సూచుచునుండెదరు' అని మొరపెట్టుకుంటాడు 'మనుచరిత్ర' కావ్యంలో. ప్రవరుడి తల్లిదండ్రుల ఆ ఆర్తి- బిడ్డల క్షేమాన్నే అనుక్షణం కాంక్షించే ప్రతి అమ్మ, అయ్య తపనలోనూ సాక్షాత్కరిస్తుంది. ఏ బిడ్డలకైనా అంతలా తపించేవారి కడుపుపంటగా పుట్టడంకంటే మరో భాగ్యం ఉంటుందా? మనిషి చేసే పుణ్యాల జాబితా ఎంత పొడవున్నా, ఆత్రేయలా- 'భువిని మా అమ్మ కడుపున పుట్టుటొకటె/నేను చేసిన పుణ్యము నేటివరకు' అని పలవరించడంకన్నా మహాపుణ్యం మరొకటి ఉంటుందా? 'సకల దురితహరము, సర్వసంపత్కరము/మాతృ పాదపద్మ మకరంద మాధుర్య సేవనమ్ము, దివ్యజీవనమ్ము' అన్నది మనసు కవి సూక్తి.

అలసిన రెక్కలతో జీవిత చరమాంకంలో ఉన్న అమ్మానాన్నల్ని కడుపున దాచుకుని కాపాడుకుంటున్న బిడ్డలున్నట్లే- ఆఖరి మజిలీలో విశ్రమించి 'అటు'వైపు ఒత్తిగిలే రోజుల్ని లెక్కపెట్టుకొంటున్న కన్నవారిని కాలదన్నుతున్న సుపుత్రులూ ఉన్నారు! బాల్యంలో తమ ఆకలి ఎరిగి, ఆయుష్యవర్ధనంలాంటి అన్నప్రసాదమిడిన అమ్మకు, అయ్యకు పచ్చడి మెతుకులైౖనా ప్రేమానురాగాలతో పెడుతున్న పిల్లలున్నట్లే- ఆస్తులతోపాటు అమ్మానాన్నల్నీ పంచుకుని వారి కడుపుకింత రాల్చడంతోనే తమ బాధ్యత తీరిపోయినట్లుగా చేతులు దులిపేసుకుంటున్న 'పుత్రరత్నాలూ' ఉన్నారు! ఓ కవయిత్రి అన్నట్లు 'కడుపున కన్నవాళ్లు కసురుకున్నందుకు/ పేగుచించుకు పుట్టినవాళ్లు ప్రేమభిక్ష రాల్చనందుకు/ ఎదిగిన బిడ్డల మధ్య ఏకాకి అయినందుకు...' ఎందరో అమ్మా నాన్నలు దిగులుచెందుతూ, దీనులవుతూ కుమిలిపోతున్న దుర్భర దృశ్యాలెన్నో ఈ సమాజంలో! గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడు తాము కాలదన్నినా ప్రాణరక్తాన్ని పణంగా పెట్టి తమకు జన్మనిచ్చిన తల్లి ముదుసలి అయినవేళ- కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన తనయులే ఆమెను బతికి ఉండగానే కాటికి చేర్చారు ఆమధ్య! మొన్నటికి మొన్న- వేరుపడిన ఇద్దరు కొడుకులూ తనను నిరాదరించడాన్ని ఓ నాన్న మనసు తట్టుకోలేకపోయింది. 'మీరైనా కలిసిమెలిసి ఉండండర్రా' అన్న తన మొరను- ఎదిగిన బిడ్డలు తూష్ణీకరించారన్న వేదనతో ఆ తండ్రి తన మంచాన్నే చితిగా పేర్చుకున్నాడు. తనకు తానే నిప్పంటించుకొని సజీవంగా దహనమయ్యాడు. ఇటువంటి సంఘటనలను తలచుకుంటుంటే- కుటుంబ అనుబంధాల్ని, పేగుబంధాల్ని, రక్తపాశాల్ని ఆర్థిక అంశాలే శాసిస్తూ- తల్లిదండ్రులు, బిడ్డల నడుమ చెక్కుచెదరకుండా ఉండాల్సిన సంబంధాలకు, ప్రేమలకు మరణశాసనం రాస్తున్న రోజులు దాపురించాయేమోననిపిస్తుంది. గుండెల్ని కలుక్కుమనిపిస్తుంది. తడి ఆరని గుండెల్లో ఎంత విషాద వృ

ఉత్తమ సందేశం


- డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫాఎవరి హృదయంలో బాధాగ్ని రగిలినా, ఆర్పగలిగే తపన, ఉదార సానుభూతి ఉత్తమ ప్రవర్తనకు నిదర్శనాలని ఉద్గ్రంథాలెన్నో ఘోషిస్తున్నాయి. ఆర్తులను చేరదీసే ఆత్మీయత ఒంటినిండా మనం నింపుకోలేకపోవడం ఆ పరాత్పరుని దృష్టిలో తీరని లోపం. పొరుగువారి ఆకలిని అర్థం చేసుకోగల మనో పరిపక్వత మనకవసరం. పేదలు, బలహీనులు, కదలలేని వృద్ధులు, రోగులు- వీళ్ల సేవ చేయడంలోనే దేవుని మహోన్నత సేవ ఉందని గ్రహించిననాడే నిజమైన దైవభక్తులం కాగలం. అంతరంగాల్ని కలిపేది ఆరాధన. మనిషి మనిషి మధ్య మైత్రిని విరబూసేలా చేసేది భక్తి. నిరంతరం సద్గుణాలవైపు మనసును మరల్చగలిగితే- నవజీవన మాధుర్యం.

ఆ జగదీశ్వరుడు తనను ఆరాధించేవాళ్లకంటే, స్తుతించేవాళ్లకంటే విపత్తుల్లో ఉన్నవారిని చేరదీసి కన్నీరు తుడిచేవాళ్లను అధికంగా ఇష్టపడతాడన్నది అక్షర సత్యమని విజ్ఞుల అభిప్రాయం. సాటి మానవుల్ని ప్రేమించాలని, మంచిని మంచివాళ్ల ప్రేమను పొందాలని నిరతం మనం కోరుకోవాలి. 
మనం ఎంత పవిత్ర జీవితం గడిపినా, ఎంత నిష్ఠాగరిమను పాటించినా ఒక పేదవాడి మనసుకు బాధ కలిగిస్తే మనం చేసిందంతా నిష్ప్రయోజనమే.

అదొక ఎడారి. చీకటి దట్టంగా అలముకొంది. దాదాపు అంతా నిర్మానుష్యం. హఠాత్తుగా తుపాను చెలరేగింది. ఎముకలగూడులా ఉన్న డెబ్భై ఐదేళ్ల వృద్ధుడొకడు తుపానులో చిక్కుకొన్నాడు. బాగా అలసి ఉన్నాడు. అడుగులో అడుగు వేసుకొంటూ సహాయం కోసం అలమటిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఒకే ఒక చిన్న ఇల్లు కనిపించింది. తలదాచుకోవడానికి ఆ ఇంట్లోకి ప్రవేశించాడా వృద్ధుడు. ఆ సమయంలో ఆ ఇంటి యజమాని భోజనానికి లేవబోతున్నాడు. ఆకలిగొన్న అతిథి ఇంటికి రావడం గమనించాడు. అతిథిని ఆదరించాలని అన్ని మతాలూ చెబుతాయి. ఆ గృహస్థుడు తన మతవిధానాల్ని సునిశితంగా అధ్యయనం చేశాడు. 'బాగా ఆకలిగొని ఉన్నావు. దేవుడు ప్రసాదించిన ఈ భోజనాన్ని నాతో కలిసి భుజించి ఆకలి తీర్చుకొందువుగాని రా సోదరా!' అన్నాడాయన అతిథితో. ఆప్యాయత అనురాగం కలగలిసిన చల్లని మాటవిని వృద్ధునికి ప్రాణం లేచివచ్చింది. గృహస్థు దస్తరుఖాన్‌ (భోంచేయడానికి ముస్లిములు పరచుకొనే వస్త్రం) పరిచాడు. భోజనం వడ్డించాడు. ఇరువురూ భోజనానికి కూర్చున్నారు. వృద్ధుడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాడు. 'ఆగు' అని కోపోద్రిక్తుడై ఇంటి యజమాని హుంకరించాడు. 'ఈ ఆహారం ఎలా లభించిందనుకొన్నావు? దేవుని దయవల్ల. ఆ దేవునికి మొదట కృతజ్ఞత తెలుపుకోవాలని నీకు తెలీదా? బిస్మిల్లా (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్‌ పేరుతో) అని దేవుని స్మరించుకోవాలి'- గృహస్థుని మండిపాటుకు వృద్ధుడు భయంతో కంపించి వినయంగా 'అయ్యా! అదంతా నాకు తెలీదు. బిస్మిల్లా అనే మాటే ఇంతవరకూ నేను వినలేదు అన్నాడు. అయితే నువ్వు దేవుణ్ని విశ్వసించేవాడివి కావు. మత విధులకు దూరంగా ఉన్నవాడివి. ఇక్కడ భోంచేసే అర్హత నీకు లేదు. వెళ్లిపో. నా ఇంటి నుంచి వెళ్లిపో' అని ఉరిమాడు గృహస్థు. వృద్ధుని ఆశ కుప్పకూలింది. భోజనంవైపు ఆశగా చూస్తూ బయటికెళ్లాడు. అంతా గాఢాంధకారం. పెను తుపాను. ఎటు వెళ్లిపోయాడో! ఏమైపోయాడో... ఇంటి యజమాని శాంతించి, తనకు ఆహారం సమకూర్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలియజేసుకొన్నాడు. కడుపునిండా తిన్నాడు. హాయిగా నిద్రించాడు. అర్ధరాత్రి సమయం. ఎవరో నిద్ర లేపినట్లు మేల్కొన్నాడు. దివ్యకాంతి పుంజం గోచరించింది- 'ఆకలితో నీ ఇంటికి వచ్చిన పండుటాకును కాస్తంతైనా కరుణచూపక వెళ్లగొట్టావు. అతని అంతర్వేదనల భీతిని గ్రహించలేని, నీ ఆలోచనా విధానం నాకెంతమాత్రం నచ్చలేదు. ధర్మం విలపించేలా ప్రవర్తించావు'- దేవదూత ద్వారా దేవుని మాటలు వినిపించాయి.

'ప్రభూ! అతడు నిన్ను విశ్వసించేవాడు కాడు. అతనికెలా ఆహారం పెట్టగలను?'- అన్నాడు ఇంటి యజమాని.

'
ఏదీ నీది కాదు. సర్వమూ నాదే. నీ ఆధిపత్యం అనవసరం. డెబ్భైఐదేళ్లుగా నేను వృద్ధుణ్ని పోషిస్తున్నాను. ఒక్కపూట అన్నం పెట్టలేకపోయావు నువ్వు. హృదయమాలిన్యం తొలగించలేని నీ మతానుష్ఠానమెందుకు? ప్రార్థనలెందుకు?- దైవ వాక్కులు మళ్లీ దేవదూత వినిపించాడు.

ఇంటి యజమాని స్తంభించిపోయాడు. తేరుకొని తప్పు గ్రహించాడు. పశ్చాత్తాపంతో వలవలా విలపించాడు.

ఈ కథ కల్పితమా, వాస్తవమా? ప్రశ్నలు ప్రధానం కాదు. దుఃఖభూయిష్ఠమైన వదనాల వెనుక ఎంత విషాదం పొంచి ఉందో గమనించగలవాడే నిజమైన భక్తుడు. కష్టాల్లో సాటి మనిషికి సహాయం అందించని నరునికి దైవత్వం దూరంగా ఉంటుంది- అనే ఉత్కృష్టమైన సందేశం లోకం గమనించగలుగుతుంది.

Another Low Budget Airline

Another Low Budget Airline is going to be launched in India very soon…

The fairs are very cheep even less than the first class train fair….

Just See below its promotionary picture…
^

KERALA AIRWAYS – A New Low Budget Airline of INDIA …
air1

THE PERSON YOU ARE SEEING IN THE BACKGROUND IS
THE PILOT

Sunday, June 27, 2010

See how sponsored baby looks..

See how sponsored baby looks..


*
*
*
*


sponsored baby






How to overcome inflation....interesting logic



Nice Logic - It May Work !!

A man eats two eggs each morning for breakfast.  When he goes to the Kirana store he pays Rs. 12 a dozen.  Since a dozen eggs won't last a week he normally buys two dozens at a time. One day while buying eggs he notices that 
the price has risen to Rs. 16. The next time he buys groceries, eggs are Rs. 22 a dozen. 
When asked to explain the price of eggs the store owner says, "The price has gone up and I have to raise my price accordingly". This store buys 100 dozen eggs a day.  He checked around for a better price and all the distributors have raised their prices. The distributorshave begun to buy from the huge egg farms.  The small egg farms have been driven out of business.  The huge egg farms sell 100,000 dozen eggs a day to distributors.  With no competition, they can set the price as they see fit. The distributors then have to raise their prices to the grocery stores. And on and on and on.

As the man kept buying eggs the price kept going up. He saw the big egg trucks delivering 100 dozen eggs each day. Nothing changed there.   He checked out the huge egg farms and found they were selling 100,000 dozen eggs to the distributors daily. Nothing had changed but the price of eggs.

Then week before Diwali the price of eggs shot up to Rs. 40 a  dozen. Again  he asked the grocery owner why and was told, "Cakes and baking for the holiday".  The huge egg farmers know there will be a lot of baking going on and more eggs will be used. Hence, the price of eggs goes up. Expect the same thing at Christmas and other times when 
family cooking, baking, etc. happen.

This pattern continues until the price of eggs is Rs. 60 a dozen. The man says, " There must be something we can do about the price of eggs".

He starts talking to all the people in his town and they decide to stop buying  eggs. This didn't work because everyone needed eggs.

Finally, the man suggested only buying what you need.  He ate 2 eggs a day. On the way
home from work he would stop at the grocery and buy two eggs. Everyone in town started buying 2 or 3 eggs a day.

The grocery store owner began complaining that he had too many eggs in his cooler.  He told the distributor that he didn't need any eggs.
Maybe wouldn't need any all week.

The distributor had eggs piling up at his 
warehouse.  He told the huge egg farms that he didn't have any room for eggs would not need any for at least two weeks.

At the 
egg farm, the chickens just kept on laying eggs.   To relieve the pressure, the huge egg farm told the distributor that they could buy the eggs at a lower price.

The distributor said, " I don't have the room for  the %$&^*&% eggs even if they were free".   The distributor told the grocery store owner that he would lower the price of the eggs if the store would start buying
again.

The grocery store owner said, "I don't have room for more eggs. The customers  are only buying 2 or 3 eggs at a time.  Now if you were to drop the price of eggs back down to the original price, the customers
would start buying by the dozen again".

The distributors sent that proposal to the huge egg farmers but the egg farmers liked the pricethey were getting for their eggs but, those chickens just kept on laying.  Finally, the egg farmers lowered the
price of their eggs.  But only a few paisa.

The customers still bought 2 or 3 eggs at a time. They said, "when the price of  eggs gets down to where it was before, we will start buying by the dozen."

Slowly the price of eggs started dropping.  The distributors had to slash their prices to make room for the eggs coming from the egg farmers.

The egg farmers cut their prices because the distributors wouldn't buy at a higher price than they were selling eggs for. Anyway, they had full warehouses and wouldn't need eggs for quite a while.

And those chickens kept on laying.

Eventually, the egg farmers cut their prices because they were throwing away eggs they couldn't sell.

The distributors started buying again because the eggs were priced to where the  stores could afford to sell them at the lower price.

And the customers starting buying by the dozen again.
Now, transpose this analogy to the gasoline industry.

What if everyone only bought Rs 200.00 worth of Petrol each time they pulled to the pump?  The dealer's tanks would stay semi full all the time.  The dealers wouldn't have room for the gas coming from the huge tanks.  
The tank farms wouldn't  have room for the petrol coming from the refining plants. And the refining plants wouldn't have room for the oil being off loaded from the huge tankers  coming from the oil fiends.

Just Rs 200.00 each time you buy gas. Don't fill up the tank of your car. You may have to stop for gas twice a week, but the price should come down.

Think about it. 


Also, don't buy anything else at the fuel station; don't give them any more of your hard
earned money than what you spend on gas, until the prices come down..."

...just think of this concept for a while.

Saturday, June 26, 2010

illusion or real












If we say, something is not there
Then there is nothing in there
But if we constantly
Hear there is something in there
Then someday
We come to believe
Something must be there
Words and thoughts
Always have some power
If we continue to hear and talk about them
Then the illusion,
Looks real!
It is fate
That, we humans are weak
To eliminate all in the first place
But, we learn the difference       
In the end !