Wednesday, November 30, 2011

సుబ్రహ్మణ్య షష్ఠి పూజతో సర్వ సుఖాలు Subramanya Shasti




మార్గశిర శుక్లపక్ష షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఆంధ్రులే కాకుండా తమిళులు,కన్నడీగులు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. అసలీ స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి గురించిన వివరాలేంటో తెలుసుకుందాం.

స్కందుడు అంటే మన్మథుని అవతారమే. సుబ్రహ్మణ్యేశ్వరుడు సాక్షాత్తూ మహాశివుని కుమారుడు. ఇంద్రుని కక్ష్యలో ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలు అందరిలోకీ మహా అందమైనవాడు, చురుకైనవాడు. సుబ్రహ్మణ్యుని మాదిరిగానే ఆయన వాహనం మయూరం (నెమలి) మహా అందమైనది. ఈయన దేవతలకు నాయకత్వం వహిస్తాడు. ముఖ్యంగా యుద్ధాలకు అధిపతి. ఈయనకు ఆరు ముఖాలు ఉంటాయి. ఆరువైపులా చూస్తూ పరిస్థితులను సమన్వయం చేసుకోగలడు.

సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన రోజును పురస్కరించుకుని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి జరుపుకుంటారు. ఈరోజున ఉదయానే స్నానం చేసి (వీలైతే నదీ స్నానం) సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని, దానధర్మాలు చేసినట్లయితే తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి.

సర్పదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రార్ధనలు చేసి పుట్టలో పాలు పోస్తారు. ఐదు ముఖాలున్న నాగదేవతను ఆరాధిస్తారు. నాగదేవతల్లో ఒకటైన శంకపాలను పూజిస్తారు. ఇలా చేయడంవల్ల సర్ప దోషాలు తొలగిపోతాయి. చర్మవ్యాధులు ఉంటే తగ్గుతాయి. పిల్లాపాపలతో సుఖసంతోషాలు అనుభవిస్తారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మచారి కనుక ఈ సుబ్రహ్మణ్యషష్ఠి రోజున ఈర్ష్యాసూయలు లేని స్వచ్చమైన మనసున్న బ్రహ్మచారులను భోజనానికి పిలుస్తారు. వారికి భోజనం పెట్టి దక్షిణ సమర్పించి, వస్త్రదానం చేస్తారు. ఇలా చేస్తే ఏ కష్టాలూ రావని, సుఖసౌఖ్యాలు అనుభూతికి వస్తాయని పూరాణాలు చెప్తున్నాయి.

శ్రీనివాసుడు తన కల్యాణం సందర్భంలో అతిథులను ఆహ్వానించేందుకు, సుబ్రహ్మణ్యేశ్వరుని నియమించాడు. సుబ్రహ్మణ్యునికి కుమారస్వామి, మురుగన్, షణ్ముఖుడు, కార్తికేయ, స్కంద – అంటూ అనేక పేర్లు ఉన్నాయి.

Tuesday, November 29, 2011

Picture-thoughts!!


Today and every day - take care of yourself - but
never become too wrapped up in
yourself and always have time
to love and care for others.


Open yourself to the lessons that life teaches you and 
do not fear the unknown because your
Higher Power controls it.

Barry Stevens quotes:
“Don’t push the river; it flows by itself.”

Take a honest look at your life.
Always try hard to remove deceit and
right any wrongs that you find
within. You will then feel yourself
becoming more honest and
trustworthy with each new day.


“The world suffers a lot.

Not because of the violence of bad people,

But because of the silence of good people!”

Einstein………












“I am thankful to all those who said NO to me

Its because of them I did it myself..”

Abraham Lincoln………








Shakespeare……….



I believe in animal rights, and high
among them is the right to the gentle
stroke of a human hand.
~Robert Brault

Animals are such agreeable friends - they
ask no questions, they
pass no criticisms.
~George Eliot


If all the beasts were gone, men would die
from a great loneliness of spirit, for whatever
happens to the beasts also happens to the man.
All things are connected. Whatever befalls the
Earth befalls the sons of the Earth.
~Chief Seattle 


An animal’s eyes have the power to
speak a great language.
~Martin Buber
Animals have these advantages over man:
they never hear the clock strike, they die without
any idea of death, they have no theologians to
instruct them, their last moments are not disturbed
by unwelcome and unpleasant ceremonies, their
funerals cost them nothing, and no one
starts lawsuits over their wills.
~Voltaire, letter to Count Schomberg


GUDMORNING


“Ability may get you to top, but it takes character to keep 

you there!”

May ‘U’ find hundreds of reasons to Smile today and B the 

reason for someone else to Smile too!

Be more concerned with your character than with your 

reputation. Your character is what you really are while 

your reputation is merely what others think you are..
 No one is born happy ..

But all of us are born with the ability to create happiness ..
So today, make others happy ..

U May B disappointed, if u fail……….

But, U r doomed  - if u don’t try…...…

Never blame a day in ur life…Good Days Give u 

happiness..Bad days give u Experience.. .Both are essential 

in life…!!! All are Gods blessings!!! ...

SO - Start ….Flash your sweetest “Smile”

good morning


good-morning.gif
Opportunities Are Like Sunrises.
 If You Wait Too Long, 
You Can Miss Them.Life is a gift -Live it-Enjoy it-Celebrate it -And fulfill it.]
Today before you think of saying an unkind word
Think of someone who can’t speak.
Before you complain about the taste of your food
Think of someone who has nothing to eat .
Before you complain about your husband or wife
Think of someone who’s crying out to God for a companion.
Today before you complain about life
Think of someone who went too early to heaven.
Before you complain about your children
Think of someone who desires children but they’re barren.
Before you argue about your dirty house; someone didn’t clean or sweep ,Think of the people who are living in the streets.
Before whining about the distance you drive
Think of someone who walks the same distance with their feet.
And when you are tired and complain about your job
Think of the unemployed, the disabled and those who wished they had your job.
But before you think of pointing the finger or condemning anotherRemember that not one of us are without sin and we all answer to one maker.
And when depressing thoughts seem to get you down
Put a smile on your face and thank God you’re alive and still around.
Life is a gift 
Live it… 
Enjoy it… 
Celebrate it… 
And fulfill it. 
And while you are at it give love to someone today 
Love someone with what you do and the words you say 
Love is not meant to be kept locked inside of us and hidden. So give it away “Give Love to someone today!”

Inspiring Thoughts.


Anger is a condition in which 
the tongue works faster than the mind. 




You can’t change the past,
 
but you can ruin the present
 
by worrying over the future.
 


Love…and you shall be loved.
 

God always gives His best to those
 
who leave the choice with Him.
 


All people smile in the same language.
 


A hug is a great gift… one size fits all.
 
It can be given for any occasion
 
and it’s easy to exchange.
 

Everyone needs to be loved…
 
especially when they do not deserve it.
 

The real measure of a man’s wealth
 
is what he has invested in eternity.
 


Laughter is God’s sunshine.
 

Everyone has beauty
 
but not everyone sees it.
 

It’s important for parents to live
 
the same things they teach.
 


Thank God for what you have,
 
TRUST GOD for what you need.
 

If you fill your heart with regrets of yesterday and the worries of tomorrow, 

you have no today to be thankful for. 


Man looks at outward appearance
 

but the Lord looks within.
 


The choice you make today
 
will usually affect tomorrow.
 

Take time to laugh, for it is
 
the music of the soul.
 

If anyone speaks badly of you,
 
live so none will believe it.
 


Patience is the ability to idle your motor
 
when you feel like stripping your gears.
 

Love is strengthened by working
 
through conflicts together.
 

The best thing parents can do
 
for their children is to love each other.
 


Harsh words break no bones
 
but they do break hearts.
 

To get out of a difficulty,
 
one usually must go through it.
 

We take for granted the things
 
that we should be giving thanks for.
 


Love is the only thing that can be
 
divided without being diminished.
 

Happiness is enhanced by others
 
but does not depend upon others.
 

For every minute you are angry with someone,
 
you lose 60 seconds of happiness
 
that you can never get back. 


Do what you can, for who you can,
 
with what you have,
 and where you are.
 

Wednesday, November 23, 2011

ఓంకార పరమార్థం



(Omkar)
''ఓం'' అంటూ ఉచ్చరించే ఓంకారం పరమ పవిత్రమైంది. ఓంకారం సంస్కృతంలో ''ॐ'' అక్షరం దైవంతో సమానం. ప్రణవ స్వరూపం. ఓంకారం శివరూప తత్వం. మహాశివుడు డమరుకం మోగిస్తున్నప్పుడు ఆ ధ్వనిలోంచి అక్షరాలు వచ్చాయట. ఆ సంగతి అలా ఉండగా ఓంకార మహత్తును వేద పండితులు ఎంతగానో వర్ణించారు. ఓంకారాన్ని మించిన మంత్రం లేదంటారు. మహా మహిమాన్వితమైన ఓంకారానికి అనేక అర్ధాలు ఉన్నాయంటూ నిర్వచించారు. ప్రధానంగా 18 అర్ధాలను సూచించారు. ఆ అర్ధాలు ఏమిటో స్థూలంగా చెప్పుకుందాం.

ఓంకారం తేజోవంతమైంది. సర్వ లోకానికీ వెలుగునిస్తుంది. 
ప్రేమైక తత్వాన్ని ఇస్తుంది. 
ఓంకారం ప్రశాంతతని, ఆనందాన్ని, సంతృప్తిని ప్రసాదిస్తుంది. 
గ్రహణశక్తిని పెంచి, అనేక అంశాలను అవగాహన చేసుకునే అవకాశం కలిగిస్తుంది.
ఓంకారం నిత్యజీవితంలో కలిగే కష్టనష్టాల నుండి రక్షిస్తుంది.
సృష్టిలో సూక్ష్మ ప్రాకృతిక అంశాలను స్థూల మార్గంలోకి తెస్తుంది. 
ఓంకారం సూక్ష్మ రూపంలో ప్రాణకోటిలో ప్రవేశిస్తుంది.
ప్రళయకాలంలో జగత్తును తనలో లీనం చేసుకుంటుంది. 
ఓంకారం స్థూల, సూక్ష్మ, గుప్త, శబ్దనిశ్శబ్దాలను గ్రహిస్తుంది.
ప్రబోధాత్మకమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. 
ఓంకారం చరాచర జగత్తును శాసిస్తుంది అజ్ఞానాన్ని, అంధకారాన్ని నశింపచేస్తుంది. 
ఓంకారం విద్యను, వివేకాన్ని, జ్ఞానాన్ని, తేజస్సునూ ఇస్తుంది. 
సర్వ ఐశ్వర్యాలనూ కల్పిస్తుంది. 
ఓంకారం శుద్ధ అంతఃకరణను ప్రసాదిస్తుంది. 
సర్వ వ్యాపకం.
ఓంకారం సమస్త జగత్తుకూ నాయకత్వం వహిస్తుంది. 
కోరికలకు దూరంగా ఉంటూ, అందరి శ్రేయస్సూ కోరుకోవాలని ఉపదేశిస్తుంది.

If God appears in sunset..


సంధ్య వెలుగులో దేవుడు కనిపిస్తే...
()
దైనందిన జీవితంలో మనకు ఎన్నో అనుభవాలు ఎదురౌతుంటాయి. ఒక్కోసారి చిత్రవిచిత్రమైన అనుభూతులకు లోనవుతుంటాం. అలాంటి అపురూపమైన అనుభవాలు, అనుభూతుల్లో దేవుడు ప్రత్యక్షం కావడం ఒకటి. సంధ్య వెలుగులో దేవుడు కనిపిస్తే ఎలా వుంటుంది? భలే గమ్మత్తుగా ఉండదూ? కలా, నిజమా అని విస్తుపోమూ?

దేవుడు ఉన్నాడా, లేడా అన్నది ఇవాళ్టి ప్రశ్న కాదు. ఈ సందేహం తరతరాలుగా ఉన్నదే. దేవుడు ఉన్నాడని పూజలు చేసేవారితో బాటు, లేడని వాదించే నాస్తికులూ ఉన్నారు. దేవుని విశ్వసించేవారికి కలలోనో, మెలకువలోనో దేవుడు ప్రత్యక్షమావుతుంటాడు. కానీ ఇలాంటి అనుభవాలు ఎవరైనా ఇతరులతో పంచుకున్నప్పుడు, వినేవారికి సాధారణంగా నమ్మశక్యంగా ఉండవు.

ఇక్కడ చూడండి.. పీటర్ అనే పైలట్ ఓ సంధ్యా సమయంలో విమానం నడుపుతున్నాడు. మామూలుగానే చెట్లు, చేమలు, కొండలు, వాగులతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అందునా సాయంసంధ్య మరీ అందంగా ఉంటుంది. పీటర్ ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా విమానం నడుపుతున్నాడు.

ఉన్నట్టుండి పీటర్ కి ఓ చిత్రమైన దృశ్యం కనిపించింది. ఆశ్చర్యంగా కళ్ళింతలు చేసుకుని చూశాడు. ఆకాశంలో సూర్యుడు, మబ్బు తునకలు కలిసి అతనికి కనువిందు కలిగించే రూపాలను కళ్ళముందు నిలిపాయి. ఆనందంతో హృదయం పులకించింది. పీటర్ వెంటనే పక్కనున్న కెమెరా తీశాడు. అతను వృత్తిరీత్యా పైలట్ అయినప్పటికీ, ప్రవ్రుత్తి రీత్యా ఫొటోగ్రాఫర్. తనకు కనిపించిన అపురూపమైన దృశ్యాలను కెమెరాలో బంధించాడు. ఆ క్షణంలో అతని భావోద్రేకాలకు అంతులేదు.

విమానం గమ్యానికి చేరడం ఆలస్యం పోలరాయిడ్ కెమెరాలో తాను తీసిన చిత్రాలను స్నేహితులకు చూపాడు. అందరూ దాన్ని విడ్డూరంగా చూశారు. పీటర్ ది దివ్యమైన అనుభూతి అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

ఇంతకీ పీటర్ కి అరుణ సంధ్యలో ఏం కనిపించిందో తెలుసా.. జీసస్ ప్రతిరూపం. కళ్ళు మిరుమిట్లు గొలిపే దేవుని రూపాలు, తనను కాపాడటానికి శరవేగంగా ముందుకు తరలివస్తున్న జీసస్ ఆకృతి స్పష్టంగా ఉన్నాయి. పీటర్ కి ఎదురైన మధురమైన అనుభవాన్ని, మనమూ అనుభూతి చెందొచ్చు. ఈ చిత్రాలను చూడండి, జీసెస్ ప్రతిరూపం ఆశ్చర్యకరంగా లేదూ?!

ఇలాంటి మిరాకిల్స్ మీకెప్పుడైనా ఎదురయ్యాయా? అయితే మాకు రాసి పంపండి.

Jesus in sunset, God appears in sunset, Peter experienced God, miracle of God in clouds

(Mysterious Tree in Palakkad-Kerala)


పాలక్కాడ్ లో చిత్రమైన చెట్టు 


కేరళ, పాలక్కాడ్ పశ్చిమ కొండ ప్రాంతంలో.. వందల చెట్ల మధ్య ఓ సుందర మహావృక్షం. పక్కనే చిన్న కొలను. అందులో తామరలు. ప్రకృతి కాంత అందాలను ఆరబోస్తూ కనువిందు చేస్తోంది. అటు మేఘాలు, ఇటు ఈ చెట్టు పోటీపడి కొలను అద్దంలో తమ సౌందర్యాన్ని చూసుకుంటున్నాయి. ఇంతవరకే అయితే ఇక చెప్పుకోవాల్సింది ఏముంది? కానీ అసలు చిత్రం అది కాదు.
పాలక్కాడ్ లోని ఆ చెట్టు నిండా బోల్డన్ని సుందర చిత్రాలు తీర్చిదిద్ది ఉన్నాయి. ఏ అజ్ఞాత శిల్పి ఈ చెట్టుపై ఇన్ని జీవాలను సజీవంగా చేక్కాడో గానీ, ఆతని కళా నైపుణ్యానికి శిరసు వంచి నమస్కరించాలి. ఒకే ఒక చెట్టుమీద ఎన్నో పక్షులు, జంతువులూ అందంగా, అద్భుతంగా ఉన్నాయి. పైగా ఆ మహా నిపుణుడు, ప్రతిఫలం ఏమీ ఆశించకుండా సుదూరంగా ఉన్న ఈ వృక్షంమీద ప్రయోగం చేశాడు. వహ్వా అనిపించేట్లు అద్వితీయంగా చెక్కాడు?! తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ శిల్పి చిరునామా తెలిస్తే ఎందరెందరో తమ తలుపులు, కిటికీలకు కార్వింగ్ చేయించుకోవడం ఖాయం.
చెట్టు మీద కోతి ఉంటే అది సాధారణం. కానీ చెట్టులో కోతి భాగమైపోతే.. 
పాము, తేలు, కుక్క, గుడ్లగూబ అనే తేడా లేకుండా ఎన్ని జంతువులు ఎంత సామరస్యంగా ఒదిగిపోయాయో! 
వావ్.. ఒకదానితో ఒకటి పోటీపడి భలేగా చెట్టు ఎక్కేస్తున్నాయి కదూ!
కుందేలు, కోతి.. ఎంత పొందిగ్గా కూర్చున్నాయో! 

Sunday, November 20, 2011

Part of Mr ajnesh kanaglekar’s post.


When a person dies the physical body is left behind on earth and the subtle body, i.e. the essence of the person, the consciousness, travels into the subtle world. Here the subtle body spends a certain time period depending upon themerits and the sins accrued by the person during his lifetime. After that time period, the subtle body is free to be reborn again. It takes birth in a family or environment most suitable to settle some of its karma. This is reincarnation. This happens again and again until such a time that the soul reaches full maturity. After that there is no need for the soul to be born again. This is the natural way in which a soul is meant to progress.
When people have strong attachments towards earthly pleasures, such as fame, money, sex; strong addictions, the subtle body becomes heavy. After death, it becomes very difficult for such subtle bodies to leave earth and go into the subtle world. Hence they remain attached to the earth plane. The natural progression of the soul is delayed until we learn to lose these attachments.
The cycle of reincarnation ends after the soul reaches full maturity and completes all its give and take accounts. This means the soul will still exist but no longer be pulled back to incarnate into a physical body. For example; after we graduate from college we do not have to nor do we wish to re-enroll into primary school. We are well past that point in our soul-life. We can come back only if we wish to teach others.
For the soul who wishes to ascend to the highest spiritual states, reincarnation is to be avoided.
People who have accrued a lot of negative karma go into the hell region of the subtle world for a certain period of time after which they may reincarnate on earth.
We have undergone this cycle of birth and death innumerable number of times.The reason we do not remember it is that these vast memories remain hidden in our subconscious mind.
One may need thousands of births to reach the supreme state of spiritual maturity. We must perform spiritual practice, live righteously and have an abundance of good deeds and the grace of a Spiritual master to attain it.