అమ్మ, నాన్న ......
పేరులోనె కనిపిస్తుంది అప్యాయత ...
పలుకులోనే వినిపిస్తుంది ప్రేమ ..
నిన్ను నవమాసాలు మోసి పెంచిన అమ్మను అవమానించకు ..
నీవు ఎడుస్తుంటే ఎత్తుకుని ఆడించిన నాన్నను ఎదిరించకు ..
ప్రతి క్షణం నీ గురించే ధ్యానించే తల్లితండ్రులను తలదించనీయకు ....
నా స్నేహితులరా ..!
అమ్మనాన్న అని నీవు చిన్నపుడు అడుకున్న ఆట గురుతే ...
అందులో చిన్న బొమ్మనే నీవు నా కూతురు అని , నా కొడుకు అని .. చాలా జాగ్రత్తగా చూసుకున్నావు ...
మరి నిన్ను కన్న తల్లి నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటుంది .....
ఒక్కసారి ఆలోచించు ....
అమ్మ , నాన్నని ప్రేమించు ...
No comments:
Post a Comment