Thursday, November 26, 2009

నన్నెంత మాయ చేశావో!!!!!

నన్నెంత మాయ చేశావో!














నా ఉనికి కాపాడటం కోసం
నీ ఉనికి కోల్పోయావా నేస్తం?
అని అనుకున్నాను ఎన్నో సార్లు
కాని నా శ్వాశలో వినిపించే
ప్రతి నాదం నీవని తెలిశాక
అనిపించింది రూపం మార్చి
నన్నెంత మాయ చేశావో అని.

No comments:

Post a Comment